Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైకోర్టులో ఎంపీ ర‌ఘురామ‌కు చుక్కెదురు

Webdunia
బుధవారం, 15 సెప్టెంబరు 2021 (11:52 IST)
జగన్, విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్‌ మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ హై కోర్టులో ఎంపీ రఘురామ కృష్ణరాజు  పిటిషన్ ని హైకోర్టు తిర‌స్క‌రించింది.  బెయిల్ రద్దు పిటిషన్ పై సిబీఐ కోర్టు ఇవ్వాళ ఉత్తర్వులు ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని ఎంపీ ర‌ఘురామ కోర‌గా కోర్టు తిర‌స్క‌రించింది. 
 
సాక్షి పేపర్ లో బెయిల్ రద్దు అని కోర్ట్ ఆర్డర్ రాకుండానే రాసారని , విజయ్ సాయి రెడ్డి విదేశాలకు అనుమతి ఇచ్చారు కాబట్టి వేరే బెంచు కి మార్చాలని ఎంపీ రఘురామ కృష్ణరాజు కోరారు. కానీ, పిటిష‌న్ పై బలమైన వాదనలు లేకపోవడం, సీబీఐ కూడా పిటిషనర్ వాదనను తోసిపుచడంతో, రఘురామ కృష్ణరాజు పిటిషన్ ని కోర్టు తోసిపుచ్చింది. ఎంపీ ర‌ఘురామ సీబీఐ కోర్ట్ లో వేసిన బెయిల్ ర‌ద్దు పిటిష‌న్ల‌పై ఈ రోజే  తీర్పు వెలువ‌రించ‌నుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments