నారాయణ అరెస్ట్‌ను ఖండించిన ఆర్ఆర్ఆర్.. దెబ్బలు కొడితే?

Webdunia
మంగళవారం, 10 మే 2022 (20:27 IST)
వైకాపా రెబల్, నర్సాపురం వైకాపా ఎంపీ రఘురామ రెడ్డి మాజీ మంత్రి నారాయణ అరెస్టును ఖండించారు.  పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ విషయంలో 36 మందిని అరెస్టు చేసినట్లు ప్రభుత్వం ఇటీవల చెప్పిందన్నారు. 
 
ఈ వ్యవహారానికి సంబంధించి నారాయణను అరెస్ట్ చేయడం న్యాయమైతే.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు విద్యా శాఖ మంత్రి బొత్సను కూడా అరెస్ట్ చేయాలి కదా అంటూ ఆర్ఆర్ఆర్ ప్రశ్నించారు. 
 
నారాయణ, శ్రీచైతన్య పాఠశాలల నుంచే పదో తరగతి ప్రశ్నప్రతాలు లీక్‌ అయ్యాయని సీఎం జగన్ అన్నారు. అన్యాయంగా తమపై అపవాదులు వేస్తున్నారని చెప్పారు. ఆ తర్వాత రోజు అదంతా అబద్ధమని బొత్స తెలిపారు. ఇందులో ఏది నిజం? అంటూ నిలదీశారు.   
 
నారాయణను అభిమానించే వాళ్లు అప్రమత్తంగా ఉండాలి. ఆయన ఎంత ఫిజికల్‌ ఫిట్‌గా ఉన్నారో తెలియదు. రెండు మూడు దెబ్బలు కొడితే ఏదైనా జరగొచ్చునని హెచ్చరించారు. దయచేసి వెంటనే కోర్టును ఆశ్రయించండని ఆర్ఆర్ఆర్ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో ప్రీమియర్లకి అద్భుతమైన స్పందన : తిరువీర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments