Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిడ్డను ప్రసవించింది.. ఆస్పత్రిలోనే వదిలి వెళ్ళిపోయింది.. ఎందుకు?

అమ్మాయి పుట్టిందనో లేకుంటే, పెళ్లి కాకుండా తల్లైందో తెలియదు కానీ వైద్యశాలలో ఓ మహిళ ప్రసవించిన బిడ్డను అలాగే వదిలి వెళ్లిపోయింది. ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గత నెల 27న ఓ గుర్త

Webdunia
శనివారం, 6 ఆగస్టు 2016 (12:10 IST)
అమ్మాయి పుట్టిందనో లేకుంటే, పెళ్లి కాకుండా తల్లైందో తెలియదు కానీ వైద్యశాలలో ఓ మహిళ ప్రసవించిన బిడ్డను అలాగే వదిలి వెళ్లిపోయింది.

ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గత నెల 27న ఓ గుర్తుతెలియని యువతి బిడ్డను ప్రసవించి గుట్టుచప్పుడు కాకుండా వదిలి వెళ్లిపోయింది. దీంతో వైద్యశాల సిబ్బంది ఏమిచేయాలో తెలియక శుక్రవారం కంభం పోలీస్ స్టేషన్‌లో పసికందును అప్పగించారు.
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసులు బేస్తవారిపేట ఐసీడీ ఎస్‌ సీడీపీవో ధనలక్ష్మికి తెలపగా బిడ్డను ఒంగోలు బాలసదన్‌కు తీసుకువెళ్ళారు. యువతి పెళ్లి కాకుండా తల్లి అయ్యి వైద్యశాలలో ప్రసవించి వెళ్లిపోయిందా లేక అమ్మాయి పుట్టిందని వదిలి వెళ్ళిపోయిందా అనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments