Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్‌కు గట్టి షాక్- వైకాపా నుంచి సస్పెండ్

సెల్వి
మంగళవారం, 22 ఏప్రియల్ 2025 (22:41 IST)
వైసిపి సిట్టింగ్‌ ఎంఎల్‌సి దువ్వాడ శ్రీనివాస్‌కు గట్టి షాక్ తప్పలేదు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను వైకాపా నుంచి సస్పెండ్ చేసింది పార్టీ. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘింటినట్లు వచ్చిన ఫిర్యాదుతో వైకాపా చీఫ్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ఎక్స్ ద్వారా ప్రకటన చేసింది. దీంతో దువ్వాడ శ్రీనివాస్ తలపట్టుకున్నారు. 

తాడేపల్లి కేంద్ర కార్యాలయం నుంచి ఈ మేరకు ప్రకటన విడుదలైంది. మరోవైపు అనకాపల్లి జిల్లా అధ్యక్షులుగా గుడివాడ అమర్నాథ్‌ను, విశాఖపట్నం జిల్లా అధ్యక్షులుగా కె.కె. రాజును వైఎస్ జగన్ నియమించారు. కాగా ఈ సస్పెండ్‌పై దువ్వాడ శ్రీనివాస్ నుంచి ఇంతవరకు ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు.

అయితే గతకొద్ది కాలంగా కుటుంబ గొడవలతో దువ్వాడ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా మాధురితో ఆయన ప్రేమాయణం సాగిస్తున్నారు. భార్యకు విడాకులిచ్చి మాధురిని రెండో వివాహం చేసుకోవాలనుకుంటున్నారు. ఈ కారణాల రీత్యా పార్టీకి నష్టం ఏర్పడే అవకాశం వుందని వైకాపా ఆయన్ని దూరం పెట్టినట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hebba Patel: మూఢనమ్మకాలను, దొంగ బాబాలను టార్గెట్ తో ఈషా ట్రైలర్‌

హీరో సుశాంత్‌తో మీనాక్షి చౌదరి రిలేషన్?

Suman: సినిమా వాళ్ళు ఏమైనా చెప్తే ప్రజలు వింటారు : సుమన్

అఖండ-2 మూవీ విడుదలపై సందిగ్ధత

ఎనిమిదేళ్ల తర్వాత నిర్దోషిగా బయటపడిన మలయాళ స్టార్ హీరో దిలీప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments