Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ ముందు మోకాలిదండేసి... చంద్రబాబుపై ఎమ్మెల్యే వంశీ పంచ్‌లు

Webdunia
ఆదివారం, 24 అక్టోబరు 2021 (15:37 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఆ పార్టీ మాజీ నేత, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఓ రేంజ్‌లో పంచ్‌లు వేశారు. వెన్నుముక దెబ్బతిని మగతనం పోయిన నువ్వా మాట్లాడేంది వంశీ అంటూ టీడీపీ అదికార ట్విట్టర్ ఖాతాలో వచ్చిన ఓ ట్వీట్‌కు వల్లభనేని వంశీ తనదైనశైలిలో కౌంటర్ ఇచ్చారు. 
 
చంద్రబాబు నిజమే. నేను విశ్వాసఘాతుకుడినే. అది నీ ఒక్కడికి మాత్రమే.. కానీ నువ్వు..ఇందిరాగాంధీ, ఎన్టీఆర్, హరికృష్ణ, మోడీ, అమిత్‌షా వంటి పెద్దలకు నమ్మకద్రోహివి.. వెన్నుపోటుదారుడివి అంటూ విమర్శించారు. అంతేకాదు.. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు, జనసేన పార్టీలకు కూడా నమ్మకద్రోహివి అంటూ ట్వీట్ చేశారు.
 
వెన్నుపోట్లు.. నమ్మకద్రోహాలకు, విశ్వాసఘాతుకాలకు నిఖార్సైన పేటంట్‌ నీదే అంటూ ఆరోపించారు. ఇంకా, నేను కేసీఆర్‌ గారికి పొర్లు దండాలు పెడితే.. మరి నువ్వు చేస్తున్నదేంటి చంద్రబాబు అంటూ ట్వీట్టర్లో ప్రశ్నించారు. కేసిఆర్ గారి ముందు మోకాలిదండేసి "మోర" ఎత్తి పని చేస్తూనే ఉన్నావుగా... ఓటుకు నోటు కేసు తేలేవరకు అంతేగా...! అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments