నారా లోకేష్ నిజాలు మాట్లాడేస్తున్నారని బాబు ట్విట్టర్లో కూర్చోబెట్టారు: రోజా ఎద్దేవా(Video)

నాలుగేళ్లపాటు భాజపాతో అధికారం పంచుకుని ఇప్పుడు బయటకు వచ్చేసి పోరాటం చేస్తామని చెప్పడం తెలుగుదేశం పార్టీకే చెల్లిందని వైసీపి ఎమ్మెల్యే రోజా విమర్శించారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని సీఎం రమేష్ చెప్పడం పబ్లిసిటీ స్టంట్ తప్ప మరొ

Webdunia
శనివారం, 16 జూన్ 2018 (18:44 IST)
నాలుగేళ్లపాటు భాజపాతో అధికారం పంచుకుని ఇప్పుడు బయటకు వచ్చేసి పోరాటం చేస్తామని చెప్పడం తెలుగుదేశం పార్టీకే చెల్లిందని వైసీపి ఎమ్మెల్యే రోజా విమర్శించారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని సీఎం రమేష్ చెప్పడం పబ్లిసిటీ స్టంట్ తప్ప మరొకటి కాదన్నారు. అధికారంలో వున్నన్నాళ్లు పట్టించుకోకుండా ఇప్పుడు ధర్మపోరాటం అంటూ ఫ్యాన్లు కింద కూర్చుని నిత్యానంద స్వామిలా ఆయన ఆశీర్వదిస్తున్నారంటూ చంద్రబాబు నాయుడుపై సెటైర్లు వేశారు రోజా. 
 
నారా లోకేష్ గురించి మాట్లాడుతూ... లోకేష్ గారు ట్విట్టర్లో కామెంట్లన్నీ ఎవరో రాసినవి అప్ లోడ్ చేస్తుంటారని అన్నారు. ఆయన ఎంత నిజంగా మాట్లాడుతారో అందరికీ తెలుసునన్నారు. తమ పార్టీ బంధుప్రీతిని కలిగిన పార్టీ అని చెప్పి తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నదేమిటో తేటతెల్లం చేశారన్నారు. అందుకే చంద్రబాబు నాయుడుకి భయం వేసి ఆయనను ట్విట్టర్లో కూర్చోబెట్టారని అన్నారు. చూడండి ఈ వీడియోలో ఆమె వ్యాఖ్యలు... 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments