Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మకు నారచీర కొనివ్వని వాడు పిన్నికి పట్టుచీర కొనిపెడతా : ఎమ్మెల్యే రోజా ఎద్దేవా

ఎప్పుడూ ఏదో ఒకటి చెబుతూ వార్తల్లో నిలిచే సినీనటి, ఎమ్మెల్యే రోజా మరోసారి వార్తలోకెక్కారు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో చంద్రబాబుకు బిపి వచ్చిందంటూ దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేశారు. అమ్మకు నార చీర కొ

Webdunia
గురువారం, 5 జనవరి 2017 (14:30 IST)
ఎప్పుడూ ఏదో ఒకటి చెబుతూ వార్తల్లో నిలిచే సినీనటి, ఎమ్మెల్యే రోజా మరోసారి వార్తలోకెక్కారు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో చంద్రబాబుకు బిపి వచ్చిందంటూ దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేశారు. అమ్మకు నార చీర కొనివ్వని వాడు పిన్నికి పట్టుచీర కొనిపెడతా అన్నట్టుగా చంద్రబాబు తీరు ఉందని ఎద్దేవా చేశారు. సొంత నియోజవర్గం కుప్పంతో తాగేందుకు నీళ్ళు ఇవ్వలేని చంద్రబాబు పులివెందులకు నీళ్లు ఇచ్చానని చెప్పడం విచిత్రంగా ఉందన్నారు.
 
వైఎస్‌ దాదాపు పూర్తి చేసిన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేస్తూ చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు పాలన మూడు మోసాలు, ఆరు అబద్దాలతో సాగుతోందన్నారు. ఉత్తరప్రదేశ్ రాజకీయాల హీట్‌ చూసి బాబుకు బిపి మరింత పెరిగిపోతోందని, యుపిలో అఖిలేష్‌ లాగే లోకేష్ కూడా తనకు వెన్నుపోటు పొడుస్తారన్న భయం చంద్రబాబును వెంటాడుతోందన్నారు. అందుకే లోకేష్‌ను మంత్రివర్గంలోకి తీసుకునేందుకు వెనుకాడుతున్నారని ఆరోపించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments