Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో ఆవులకూ ఆధార్‌ నంబర్లు

దేశంలో ఆవులు, దున్నపోతులకు కూడా ఆధార్‌ తరహాలో నంబర్లు ఇవ్వాలలని కేంద్రం నిర్ణయించింది. ఈ భారీ ప్రాజెక్టు కోసం సుమారు లక్ష మంది నిపుణులను సిద్దం చేస్తోంది. సుమారు 88 లక్షలు ఉన్న పశుసంపదకు 12 అంకెలు ఉండ

Webdunia
గురువారం, 5 జనవరి 2017 (14:25 IST)
దేశంలో ఆవులు, దున్నపోతులకు కూడా ఆధార్‌ తరహాలో నంబర్లు ఇవ్వాలలని కేంద్రం నిర్ణయించింది. ఈ భారీ ప్రాజెక్టు కోసం సుమారు లక్ష మంది నిపుణులను సిద్దం చేస్తోంది. సుమారు 88 లక్షలు ఉన్న పశుసంపదకు 12 అంకెలు ఉండే విశిష్ట సంఖ్యలను కేటాయిస్తారు.
 
పశువులకు చెవికి ఈ ట్యాగ్‌ను అమర్చాక, ట్యాబ్‌ ద్వారా ఆన్‌లైన్‌ డేటాబేస్‌ నమోదు చేసి యజమానికి యానిమల్‌ హెల్త్ కార్డ్ ఇస్తారు. పశువుల వ్యాక్సినేషన్‌, సంతానోత్పత్తి, పాల దిగుబడి తదితర వివరాలన్నీ ఆ కార్డులో నమోదు చేస్తారు. ఇప్పటికే వందకోట్ల మందికి ఆధార్‌ కార్డులు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. అదే విధానాన్ని పశు సంపదకు అమలు చేస్తోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చాలా కాలంగా మిస్ అయ్యాను, తండేల్ తో మళ్ళీ నాకు తిరిగివచ్చింది : అక్కినేని నాగచైతన్య

చిరంజీవి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని అల్లు అరవింద్

మాస్ ఎంటర్‌టైనర్‌ గా సందీప్ కిషన్ మజాకా డేట్ ఫిక్స్

బొమ్మరిల్లు బాస్కర్, సిద్ధు జొన్నలగడ్డ కాంబోలో వినోదాత్మకంగా జాక్ టీజర్

తెలంగాణ దర్శకుడు తనయుడు దినేష్‌మహీంద్ర దర్శకత్వంలో లవ్‌స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments