Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిరుపేదల ఆకలి బాధలు నాకు తెలుసు.. అందుకే... రోజా(Video)

Webdunia
బుధవారం, 5 డిశెంబరు 2018 (19:48 IST)
రాజకీయ నాయకురాలిగా మారిన తరువాత ప్రజల సమస్యలను దగ్గర నుంచి చూస్తున్నారు రోజా. నటిగానే కాదు రాజకీయ నాయకురాలిగా కూడా తానేంటో నిరూపించుకున్నారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న రోజా గత నెల తన పుట్టిన రోజున 4 రూపాయలకే నిరుపేదలకు భోజనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. తన సొంత ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు భోజనాన్ని అందిస్తూనే వస్తున్నారు.
 
నిన్నటికి నిన్న నిరుపేదల దగ్గర 4 రూపాయలు లేకపోయినా భోజనం ఉచితంగా వడ్డించిన రోజా నేడు స్వయంగా వంట చేశారు. మధ్యాహ్నం దగ్గరుండి తన ఇంటి సమీపంలోనే భోజనం చేయించి వ్యాన్‌లో పంపించారు రోజా. భోజనం చేసే సమయంలో ఆమె కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఆకలి బాధలు నాకు తెలుసు. నేను ఎన్నో సంఘటనల్లో బాధపడ్డాను కూడా. అందుకే నేను సంపాదిస్తున్న డబ్బులో ఎంతోకొంత డబ్బును నిరుపేదల కోసం ఖర్చు పెట్టాలన్న ఉద్దేశంతోనే ఈ వైఎస్ఆర్ క్యాంటీన్‌ను నడుపుతున్నానని చెప్పారు రోజా. వంట చేస్తున్న ఎమ్మెల్యే రోజా... వీడియోలో చూడండి...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments