Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందుకే ప్రజలు తిరగబడుతున్నారు: మంత్రి పిల్లి సుభాష్ షాకింగ్ కామెంట్స్

Webdunia
బుధవారం, 4 మార్చి 2020 (08:06 IST)
‘అధికారులు, పాలకులు తప్పిదాలు వలనే రెవెన్యూ అధికారులపై ప్రజలు తిరగబడుతున్నారు. ప్రత్యమ్నాయం చూపకుండా నాయుడు, కరణాల వ్యవస్ధ రద్దు నుంచి రెవెన్యూ వ్యవస్ధ భ్రష్టు పట్టింది.

అమరావతి భూములు నాయకులకు, కార్పొరేట్ సంస్ధలకు కారుచవుకుగా ఇస్తే లేని తప్పు. పేదల ఇళ్ల కోసం కొంత కేటాయిస్తే తప్పా..?

రెవెన్యూ, రిజిష్ట్రేషన్ శాఖలలో సమన్మయ లోపం హక్కుదారులకు శాపంగా మారింది’ అని ఏపీ మంత్రి, డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇళ్ల స్ధలాల పంపిణీపై కలెక్టరేట్‌లో మంత్రులు పిల్లి శుభాష్ చంద్రబోస్, చెరుకువాడ శ్రీరంగనాథరాజు సమీక్ష నిర్వహించారు.

ఇదే కార్యక్రమంలో మరో మంత్రి చెరుకూరి శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ.. అమ్మ ఒడి పథకం డబ్బులు పండగలో బట్టల దుకాణాలకు వెళ్లిపోయిందన్నారు.

ఇళ్ల స్ధలాలు, ఇళ్ల నిర్మాణాలే శాశ్వతంగా నిలుస్తాయని.. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన ఇళ్ల నిర్మాణ చెల్లింపులు త్వరలో అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments