మోదీతో చిరు ముచ్చట..! భుజం తట్టి ఉద్వేగంతో మాట్లాడిన ప్రధాని (video) మోడీ

Webdunia
సోమవారం, 4 జులై 2022 (16:35 IST)
మెగాస్టార్ చిరంజీవిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా అభినందించారు. ఆయన భుజం తట్టి మరీ భావోద్వేగంతో మాట్లాడారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలను పురస్కరించుకుని భీమవరంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. 
 
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికపై పలు ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. ఏపీ మంత్రి రోజా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఏపీ సీఎం జగన్‌తో కలిపి సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. 
 
ఇదే వేదికపై ఉన్న చిరంజీవిని ప్రధాని మోడీ ప్రత్యేకంగా అభినందించారు. ప్రజలకు అభివాదం చేసేందుకు ప్రధాని మోడీ వేదిక ముందుకు వచ్చారు. ఆ సమయంలో అక్కడే నిలబడివున్న జగన్.. ముందుకు వచ్చేందుకు సంశయిస్తున్నట్టుగా కనిపించారు. దీన్ని గమనించిన మోడీ సీఎం జగన్ చేయపట్టి మరీ ముందుకు పిలిచారు. 
 


 
ఆ తర్వాత తనకు శాలువా కప్పి సత్కరించేందుకు వచ్చిన చిరంజీవితో మోడీ కాస్తంత ఉద్వేగంగా నుడుచుకున్నారు. చిరు భుజం తట్టి మరీ ప్రోత్సహిస్తున్నట్టుగా మాట్లాడిన మోడీ... ఓ నిమిషం పాటు చిరుతో ఏదో మాట్లాడుతూ కనిపించారు. మోడీ చెప్పిన మాటలను విన్న చిరు ఉద్వేగంతో మోడీకి నమనస్కరించారు. చిరుతో మాట్లాడుతున్నంతసేవు మోడీ ఆయన చేతులను విడిచిపెట్టేనే లేని దృశ్యం ఆసక్తి రేకెత్తించింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments