Webdunia - Bharat's app for daily news and videos

Install App

హ్యాపీ రిసార్ట్స్ లో యూత్ తో మెగాస్టార్ మీటింగ్ ....ఎందుకో!

Webdunia
శనివారం, 18 సెప్టెంబరు 2021 (10:27 IST)
మెగా స్టార్ చిరంజీవికి ఆయ‌న అభిమానులే కొండంత అండ‌. ఆయ‌న ఏ ప‌ని చేసినా, చేయ‌బోయినా ముందు అభిమానుల‌తో స‌మావేశం ఏర్పాటు చేస్తారు. వాళ్ళ‌తో చ‌ర్చించిన త‌ర్వాతే కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటారు. ఇపుడు ఆ స‌మ‌యం వ‌చ్చేన‌ట్లుంది. రాష్ట్ర చిరంజీవి యువత నూతన కమిటీతో "మెగాస్టార్ చిరంజీవిష ఇపుడు భేటీ కానున‌న్నారు.
 
గుంటూరులోని మంగళగిరి హ్యాపీ రిసార్ట్స్ లో ఈ రోజు ఉదయం 11 గంటలకు మెగాస్టార్ చిరంజీవి ఇటీవల నూతనంగా నియమితులైన రాష్ట్ర చిరంజీవి యువత కమిటీతో  సమావేశం కానున్నారు. సమావేశంలో రాష్ట్రంలో చిరంజీవి యువత ద్వారా చేపట్టే సేవా కార్యక్రమాలపై చర్చించనున్నారని చెపుతున్నారు.

ఈ కార్యక్రమంలో అఖిలభారత రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షులు స్వామినాయుడు, రాష్ట్ర చిరంజీవి యువత నూతన అధ్యక్షులు అధ్యక్షులు భవాని రవి కుమార్ తదితర ముఖ్య నేతలు పాల్గొనున్నారు. అయితే, కొత్త కార్య‌వ‌ర్గం అభినంద‌న‌లు మాత్రమే కాదు... రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిణామాల‌పైనా చ‌ర్చించే అవ‌కాశం ఉంది. భ‌విష్య‌త్తు ఎన్నిక‌ల వేళ త‌న అభిప్రాయానికి, కార్యాచ‌ర‌ణ‌కు ఫ్యాన్స్ మ‌ద్ద‌తు కోస‌మే చిరు ఈ స‌మావేశాన్ని ఏర్పాటు చేశార‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు భావిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూర్యాపేట్‌ జంక్షన్‌ లో ఏంజరిగింది ?

మహిళలందరికీ డియర్ ఉమ విజయం అంకితం : సుమయ రెడ్డి

జాత‌కాల‌న్ని మూఢ‌న‌మ్మ‌కాలు న‌మ్మేవాళ్లంద‌రూ ద‌ద్ద‌మ్మ‌లు... ఇంద్రగంటి మోహన్ కృష్ణ

బుధవారం లోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా వుంది : కళ్యాణ్ రామ్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments