Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరిహద్దు గ్రామాలలో భారీగా నాటు సారా ధ్వంసం

Webdunia
ఆదివారం, 10 జనవరి 2021 (09:50 IST)
స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) కమిషనర్ వినీత్ బ్రిజ్ లాల్ ఆదేశాల మేరకు విజయనగరం సెబ్‌ , ఒడిశా రాష్ట్రాల పోలీసులు రాష్ట్ర  సరిహద్దుల్లోని యెదుగుబాల్సా, ఆలమండ, కప్పలడ, బిత్తరపాడ, జయకోట జిల్లాలలో ముమ్మరంగా నాటు సారా తయారీ కేంద్రాలపైన దాడులు నిర్వహించడం జరిగింది.

ఈ దాడుల్లో పెద్ద ఎత్తున నాటు సారా నాటు సారాను ద్వంసం చేయడం ధ్వంసం చేయడం జరిగింది. సెబ్‌ అడిషనల్‌ ఎస్పీ ఎన్. శ్రీదేవి రావు పర్యవేక్షణలో ఇసుక అక్రమ రవాణా, మద్యం, నాటు సారా కట్టడికి జిల్లాలో సెబ్‌ టీం, పోలీసు, ఎక్సైజ్‌ పోలీసులు, ఒరిస్సా పోలీసుల సమన్వయంతో దాడులను నిర్వహించారు.

52,100 లీటర్ల నాటు సారా ఊటను ధ్వంసం చేయడం తోపాటు 150 కిలోల నల్ల బెల్లంను స్వాదీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments