Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాఘ మాసంలో పెళ్లిళ్ల సందడి... తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల ముహూర్త తేదీలు ఇవే...

ఠాగూర్
గురువారం, 30 జనవరి 2025 (09:40 IST)
అనేక మంది యువతీ యువకులు మాఘ మాసంలో వివాహాలు చేసుకుంటారు. ఈ యేడాది మాఘ మాసం ఈ నెల 31వ తేదీ శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వివాహాలు జోరుగా సాగనున్నాయి. ఫిబ్రవరి నుంచి మే నెల వరకు వరుస ముహూర్తాలు ఉన్నాయి. 
 
మకర సంక్రాంతి నుంచి ఉత్తరాయణం అవడం వల్ల మాఘాది పంచకం అంటే మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్ట మాసాల్లో వివాహాది శుభకార్యాల ముహూర్తాలకు చాలా ప్రాధాన్యం ఉందని ప్రముఖ పురోహితుడు పులుపుల ఫణికుమార్ శర్మ అంటున్నారు. ఫాల్గుణ మాసంలో (మార్చి 18వ తేదీ నుంచి 28 వరకు) శుక్ర మౌఢ్యమి రావడంతో ముహూర్తాలు లేవన్నారు. శ్రీరామనవమి తర్వాత మళ్లీ పెళ్లిళ్ల సందడి మొదలవుతుందన్నారు. ఉగాదిలోపు ఎక్కువ వివాహాలు ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరగబోతున్నట్లు ఆయన తెలిపారు. వివాహ శుభ ముహుర్తాలు .....
 
జనవరి : 31వ తేదీ
ఫిబ్రవరి : 2, 6, 7, 8, 12, 13, 14, 15, 16, 20, 22, 23
మార్చి : 1, 2, 6, 7, 12, 14, 15, 16
ఏప్రిల్ : 9, 10, 11, 12, 13, 16, 18, 20, 23.(29, 30 వైశాఖం)
మే : 1, 7, 8, 9, 10, 11, 14, 15, 16, 17, 18, 21, 22, 23. (28 జ్యేష్ట మాసం)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments