Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు జిల్లాలో చెల్లనోడివి.. విజయసాయి దుమ్ము దులిపిన మంతెన

Webdunia
శనివారం, 4 సెప్టెంబరు 2021 (12:27 IST)
'అవినీతి కేసుల్లో సచ్చుబొచ్చలో సద్దికూడు తిన్న నువ్వా అశోక్  గజపతి రాజును విమర్శించేది ఏ2 రెడ్డి’ అంటూ' ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ శాసనమండలి సభ్యులు మంతెన సత్యనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఆదుకోవడంలో అశోక్ గజపతిరాజు ముందుంటే.. లూఠీకి ఏ2 రెడ్డి ముందున్నారన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కంకణబద్ధులైన అశోక్ గజపతిరాజును లూటీ చేసే నీచులు విమర్శించడం దుర్మార్గమని విమర్శించారు.  సింహాచలం భూముల్లో ఎందుకు తలదూరుస్తున్నావని నిలదీశారు.

లక్షలాది కుటుంబాలకు భూదానం అశోక్ గజపతిరాజు చేస్తే.. మెడమీద కత్తులు పెట్టి వేలాది మంది భూముల్ని ఏ2 గుంజుకున్నారని ఆరోపించారు. విజయసాయిరెడ్డి పేరు కాస్త విశాఖరెడ్డిగా మారిపోయిందన్నారు.  నెల్లూరు జిల్లాలో చెల్లనోడివి.. విశాఖలో వచ్చి పడ్డావని గుర్తుంచుకో అని హెచ్చరించారు.

ఉత్తరాంధ్రకు పట్టిన తెల్ల దరిద్రం ఏ2 అంటూ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ఉద్యోగాలు ఇచ్చి అశోక్ గజపతిరాజ వేల కుటుంబాలను ఆదుకుంటే.. తమరొచ్చి వారిని రోడ్డున పడేశారని ధ్వజమెత్తారు. రాజకుటుంబీకులపై అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకోమని మంతెన సత్యనారాయణ హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments