Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీ సర్కారు కీలక నిర్ణయం : త్వరలో అసెంబ్లీ సమావేశాలు

Advertiesment
ఏపీ సర్కారు కీలక నిర్ణయం : త్వరలో అసెంబ్లీ సమావేశాలు
, శనివారం, 4 సెప్టెంబరు 2021 (12:05 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాలను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 21 లేదా 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
మొత్తం వారం రోజులు లేదా 5 పనిదినాలు ఈ సమావేశాలు ఉండనున్నట్లు అధికారులు చెబుతున్నారు. తిరిగి డిసెంబరులో మరోసారి అసెంబ్లీ సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
 
ఈ నెలలోనే ఒకేసారి ఎక్కువ రోజులు సమావేశాలు నిర్వహించడం కంటే ఈ నెలలో ఐదు రోజులు.. డిసెంబర్​లో మరో ఐదు లేదా వారం రోజులు నిర్వహిస్తే బాగుంటుందన్న ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం. దీనిపై ప్రభుత్వం ఇంకా తుదినిర్ణయానికి రావాల్సి ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పేకాడుతూ పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డ సినీ న‌టుడు కృష్ణుడు!