Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖ్యమంత్రి సహాయనిధికి మణిపాల్ హాస్పిటల్ రూ. 25 లక్షల విరాళం

ఐవీఆర్
గురువారం, 12 సెప్టెంబరు 2024 (23:22 IST)
వరద బాధితులకు అండగా నిలిచేందుకు విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షల అందించింది. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మణిపాల్ హాస్పిటల్ యాజమాన్యం ఇచ్చింది.
 
ఈ సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్ డైరెక్టర్ డా. సుధాకర్ కంటిపూడి మాట్లాడుతూ... 'గతంలో ఎన్నడూ లేని వరదలను విజయవాడ ప్రజలు ఎదుర్కొన్నారు. చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. ఇలాంటి సమయంలో ప్రజలకు అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మణిపాల్ హాస్పిటల్ ముందుకు వచ్చింది. మా వంతు సాయంగా వరద బాధితులకు రూ.25 లక్షలు అందజేశాము. గతంలో కూడా ప్రజలకు కష్ట సమయంలో మణిపాల్ హాస్పిటల్ అండగా నిలిచిందని చెప్పడానికి గర్వపడుతున్నాము' అని అన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments