Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మణిపాల్ హాస్పిటల్ విజయవాడ తాడేపల్లి లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆహార పంపిణీ కార్యక్రమం

Advertiesment
Food distribution

ఐవీఆర్

, బుధవారం, 4 సెప్టెంబరు 2024 (16:41 IST)
మణిపాల్ హాస్పిటల్ విజయవాడ సమాజానికి  అవసరమైన సమయాల్లో సేవ చేయడానికి కట్టుబడి ఉంది. గత 48 గంటల్లో భారీ వర్షాలు మరియు కృష్ణా నది వరదల కారణంగా అత్యంత ప్రభావితమైన ప్రాంతాలలో ఒకటైన తాడేపల్లిలో ఆసుపత్రి తరుపున ఆహార పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆసుపత్రి సిబ్బంది మరియు వాలంటీర్ల ద్వారా బాధిత కుటుంబాలకు ఆహారం పంపిణీ చేయబడింది.

మణిపాల్ హాస్పిటల్ విజయవాడ సమాజ సంక్షేమం కోసం కట్టుబడి ఉంది మరియు  విపత్తు సమయం లో  సేవలను అందించడానికి  ప్రయత్నిస్తుంది.


Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెజాన్ తో మీ ఇంటిని పండగ కోసం సిద్ధం చేయండి