Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెజాన్ తో మీ ఇంటిని పండగ కోసం సిద్ధం చేయండి

Advertiesment
Amazon

ఐవీఆర్

, బుధవారం, 4 సెప్టెంబరు 2024 (16:21 IST)
మీ ఇంటికి Amazon Home Shopping Spreeతో పండగ కళ తీసుకురండి. దీనిలో భాగంగా 4 నుండి 8 సెప్టెంబర్ వరకు విస్తృత శ్రేణి ఉత్పత్తులపై అనగా డాష్, బోరోసిల్, ఫిలిప్స్, క్యూబో, స్కాచ్-బ్రైట్, స్ట్రాస్, ఇంకా ఎన్నో ప్రముఖ బ్రాండ్స్ నుండి  హోమ్, కిచెన్, అవుట్ డోర్స్ వంటి వాటిపై ఉత్తేజభరితమైన డీల్స్ ఉంటాయి. అదనంగా, కస్టమర్స్ కనీసం 40% తగ్గింపును మరియు రూ. 1500 కనీస కొనుగోలు పై అదనంగా రూ. 300 క్యాష్ బాక్ ను పొందుతారు.సెల్లర్స్ నుండి గొప్ప డీల్స్ తో Amazon పై కొన్ని ప్రసిద్ధి చెందిన హోమ్, కిచెన్, అవుట్ డోర్ ఉత్పత్తులు ఇక్కడ ఇవ్వబడ్డాయి

ఉపకరణాలపై గొప్ప ఆఫర్లు పొందండి

వేడి నీళ్ల కోసం వి-గార్డ్ వికేఎస్ 15 ఎలక్ట్రిక్ కెటిల్: ఈ కెటిల్ వేగవంతమైన మరియు ప్రభావవంతమైన 1500 డబ్ల్యూ పవర్, 1.5 లీటర్ సామర్థ్యంతో నీటిని మరిగిస్తుంది. మన్నికమైన స్టెయిన్ లెస్ స్టీల్ బాడీతో, ఇది ఆధునిక కిచెన్స్ కు అనుకూలమైన  కార్డ్ లెస్ 360- డిగ్రీ బేస్ ను మరియు నాజూకైన డిజైన్ ను కలిగి ఉంది. దీనిని రూ. 599కి పై పొందండి

ఆధునిక 4 లేయర్ భద్రతతో వి-గార్డ్ జియో ఇన్ స్టెంట్ గీజర్ 5 లీటర్: ఈ గీజర్ 3 kW హీటింగ్ ఎలిమెంట్ తో  శక్తివంతమైన తక్షణ హీటింగ్ ను అందిస్తోంది. దీని స్టైలిష్ డిజైన్, శక్తి సామర్థ్యం, మరియు మన్నికైన స్టెయిన్ లెస్ స్టీల్ బాడీలు శాశ్వతమైన పనితీరును ఇస్తాయి. దీనిని రూ. 3459కి Amazonపై పొందండి

కిచెన్ ఉత్పత్తులపై ఉత్తమమైన డీల్స్ పొందండి

డాష్ బ్రెడ్ టోస్టర్: డాష్ నుండి లభించే ఈ టోస్టర్ కు బహుళ బ్రౌనింగ్ సెట్టింగ్స్ మరియు డీఫ్రాస్ట్ ఫంక్షన్ ఉన్నాయి, ప్రతిసారి పరిపూర్ణంగా బ్రెడ్ టోస్ట్ ను నిర్థారిస్తాయి. ఇది తొలగించదగిన క్రంబ్ ట్రేతో లభిస్తోంది. దీనిని శుభ్రం చేయడం సులభం మరియు ఏ కిచెన్ కైనా ఇది స్టైలిష్ మరియు ఉపయగపడే చేరిక. దీనిని రూ. 3429కి Amazonపై పొందండి

కొరాజ్జిన్ గార్డెన్ పేషియో సీటింగ్ ఛెయిర్ మరియు టేబుల్ సెట్: మన్నికమైన హెచ్ డిపిఈ మెటీరియల్ మరియు ఉన్నతమైన నాణ్యత రత్తన్ యువి నుండి కాపాడే టేబుల్-టాప్ తో తయారైన ఇ కుర్చీ మరియు టేబుల్ సెట్ హోమ్ & గార్డెట్ అవుట్ డోర్ వాడకానికి పరిపూర్ణమైన ఎంపికను చేసింది. మన్నిక మరియు స్టైల్ కోసం రూపొందించబడిన, ఇది ఎలాంటి అవుట్ డోర్ కోసమైనా ఉత్తమమైన చేరిక. దీనిని రూ. 7799కి Amazonపై పొందండి

బోరోసిల్ ఛెఫ్ డిలైట్ 300 వాట్స్ ఎలక్ట్రిక్ చాపర్: ఈ చాపర్ పొందికైనది మరియు సమర్థవంతమైన కిచెన్ సాధనం. వంట తయారీ ఎంతో సులభం చేయడానికి రూపొందించబడింది. దీని శక్తివంతమైన మోటార్ మరియు ద్వంద్వ స్టెయిన్ లెస్ స్టీల్ బ్లేడ్స తో, ఇది సులభంగా కోస్తుంది, ముక్కలు చేస్తుంది మరియు వివిధ రకాల పదార్థాలను మిశ్రమం చేస్తుంది. దీనిని రూ. 1988కి Amazonపై పొందండి

హోమ్ డెకార్ అవసరాలతో మీ ఇంటిని పునరుత్తేజం కలిగించండి

స్టిచ్ నెస్ట్ యూనిక్ అందమైన ఎలిఫెంట్ కార్టూన్ బ్లూ ప్రింటెడ్ కాన్వాస్ కాటన్ కవర్స్: మన్నికమైన కాన్వాస్ కాటన్ తో తయారైన ఈ కుషన్ కవర్స్ తో ఏ గదికైనా ఉల్లాసకరమైన జోడింపుగా అనుకూలమైనవి. అదనంగా, ఆరాధించదగిన ఎలిఫెంట్ కార్టూన్ ప్రింట్స్ మరియు 5 కవర్స్ తో ఒక్కొక్కటి 16x16 అంగుళాలతో లభిస్తోంది. దీనిని రూ. 379కి Amazonపై పొందండి
అవుట్ డోర్ ఉత్పత్తులపై భారీగా ఆదా చేయండి

ఫోల్డబుల్ చార్ కోల్ బార్బీక్యూ గ్రిల్: ఈ పొందికైన గ్రిల్ అవుట్ డోర్ క్యాంపింగ్ మరియు పిక్నిక్స్ కోసం పరిపూర్ణమైనది. సులభంగా ఏర్పాటు చేసి, నిల్వ చేయడానికి ఇది ఫోల్డబుల్ డిజైన్ ను కలిగి ది మరియు పూర్తి బిబిక్యూ అనుభవం కోసం అవసరమైన సాధనాలను కలిగి ఉంది. దీనిని రూ. 989కి Amazonపై పొందండి
క్యాంపింగ్ కోసం స్ట్రాస్ పోర్టబుల్ టెంట్: ఈ విశాలమైన డోమ్ ఆకారపు వాటర్ ప్రూఫ్ టెంట్ ను ఏర్పాటు చేయడం సులభం మరియు ఇది 2 వ్యక్తులకు సరిపోతుంది. ఇది గాలి ధారాళంగా ప్రసరించే సదుపాయంతో మరియు రెండు పెద్ద జిప్పర్డ్ డి-ఆకారం తలుపులతో లభిస్తోంది. ఇది క్యాంపింగ్, హైకింగ్ మరియు పిక్నిక్స్  కోసం ఉత్తమమైనది. దీనిని రూ. 899కి Amazonపై పొందండి
ఫిలిప్స్ వెదర్ ప్రూఫ్ వైఫై సిసిటివి కెమేరా: ఈ ఐపి 65-రేటు గల సెక్యూరిటి కెమేరా పాన్, టిల్ట్ మరియు జూమ్ ఫంక్షన్స్ ను కలర్ నైట్ విజన్ తో పాటు మరియు టు-వే మాట్లాడగలిగే సదుపాయం అందిస్తుంది. ఇది మెరుగుపరచబడిన భద్రత కోసం  హై-డెఫినిషన్ వీడియో రికార్డింగ్ ను ఏఈఎస్- 128 బిట్ ఎన్ క్రిప్షన్ ను కూడా నిర్థారిస్తుంది. దీనిని రూ. 3,499కి Amazonపై పొందండి
హిట్ ఫ్లైయింగ్ ఇన్ సెక్ట్ కిల్లర్- మస్కిటో & ఫ్లై కిల్లర్ స్ప్రే: వివిధ సైజులలో లభించే ఈ ఇన్ సెక్ట్ కిల్లర్ తక్షణమే దోమలను మరియు ఇతర ఎగిరే కీటకాలను చంపుతుంది, డెంగీ, చికెన్ గున్యా, మలేరియా వంటి వ్యాధుల నుండి కుటుంబాన్ని కాపాడుతుంది. దీనిని రూ. 347కి Amazonపై పొందండి


వాహనం యాక్ససరీస్ పై ఆఫర్స్ పొందండి

హీరో గ్రూప్ నుండి క్యూబో కార్ డాష్ కెమేరా ప్రో X 3 ఎంపి 1296పి: ఈ డాష్ కెమేరా అత్యంత స్పష్టమైన 1296p వీడియో రికార్డింగ్ ను 3 ఎంపి సిఎంఓఎస్ ఇమేజ్ సెన్సర్ మరియు వైడ్-యాంగిల్ వ్యూను అందిస్తోంది. ఇది 1TB SD కార్డ్ కు మద్దతునిస్తోంది మరియు నైట్ విజన్, లూప్ రికార్డింగ్, మరియు నమ్మకమైన పనితీరు కోసం ఉన్నతమైన కెపాసిటార్ ఫీచర్స్ ను కలిగి ఉంది. దీనిని రూ. 3490కి Amazonపై పొందండి


క్లీనింగ్ ఉత్పత్తులపై గొప్ప డీల్స్ అందుకోండి

స్కాచ్-బ్రైట్ 2-ఇన్-1 బకెట్ స్పిన్ మాప్: సులభంగా పిండటానికి మరియు శుభ్రం చేయడానికి ఈ స్పిన్ మాప్ ట్విన్ బకెట్ వ్యవస్థతో మరియు మురికిని ప్రభావవంతంగా ఎత్తి మరియు పట్టుకోవడానికి మైక్రోఫైబర్ టెక్నాలజీతో లభిస్తోంది. సులభంగా మూలలు చేరుకోవడానికి దీనిలో 360-డిగ్రీల టెలీస్కోపిక్ హ్యాండిల్ ఉంది. దీనిని రూ. 1088కి Amazonపై పొందండి

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గృహాల క్లీనింగ్ కోసం సింగ్ నగర్‌కు చేరుకున్న ఫైరింజిన్లు (Video)