Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇంటిని కూల్చేస్తాం : మంగళగిరి ఎమ్మెల్యే

Webdunia
మంగళవారం, 18 జూన్ 2019 (13:38 IST)
కృష్ణానది కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆర్. రామకృష్ణ ప్రకటించారు. ఇలాంటి అక్రమ నిర్మాణాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం కూడా ఉందని, దాన్ని కూల్చివేస్తామన్నారు. 
 
ఇదే అంశంపై మంగళవారం అమరావతిలో మాట్లాడుతూ, కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలపై తన పోరాటం కొనసాగుతుందని చెప్పారు. సీఎం చంద్రబాబు నివాసం కూడా అక్రమ నిర్మాణమేనని చెప్పారు. అందువల్ల చంద్రబాబు నివాసం కూడా ఖాళీ చేసేంతవరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు. 
 
అమరావతి మీద ప్రేమ ఉన్నట్లు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. జగన్ తాడేపల్లిలో స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకున్నారని గుర్తు చేశారు. రాజధానిలో సొంత ఇల్లు లేని చంద్రబాబుకు జగన్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. 
 
సీఆర్‌డీఏ పరిధిలో జరుగుతున్న పనులు ఎందుకు ఆపారో ఆ కాంట్రాక్టర్లనే అడగాలని కోరారు. కాంట్రాక్టర్లకు అనుమానాలు ఉంటే ప్రభుత్వాన్ని కలవాలని విజ్ఞప్తి చేశారు. ఎక్సస్ టెండర్లు నిబంధనలకు విరుద్ధమన్నారు. సీఆర్‌డీఏ ఛైర్మన్‌గా ముఖ్యమంత్రే ఉంటారని ఆర్కే స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మోకాళ్ళపై తిరుమల మెట్లెక్కి.. భక్తిని చాటుకున్న నందినిరాయ్ (video)

మొండి గుర్రాన్ని సైతం బాలకృష్ణ కంట్రోల్ చేసి మమ్మల్ని ఆశ్చర్యపరిచారు : బాబీ కొల్లి

'గేమ్ ఛేంజర్' నెగటివ్ టాక్, అల్లు అర్జున్ 'పుష్ప కా బాప్' కేక్ కట్

Game Changer: తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా రూ.186 కోట్ల కలెక్షన్స్

నాకు నేనే మహారాజ్ ను అందుకే డాకు మహరాజ్ పెట్టాం : నందమూరి బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments