Webdunia - Bharat's app for daily news and videos

Install App

దువ్వాడతో కొడుకుని కంటాను.. ఆయన లేక నేను లేను.. బయోపిక్ తీస్తాం.. దివ్వెల మాధురి (video)

సెల్వి
ఆదివారం, 1 డిశెంబరు 2024 (09:22 IST)
Duvvada Srinivas
దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి వ్యవహారం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ గత కొద్దినెలలుగా ఏదో ఒక రీతిలో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వీరిద్దరూ తమ పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 
తాను దువ్వాడ మాదిరిగానే ఉండేందుకు ఇష్టపడతానని తెలిపారు దివ్వెల మాధురి. కోర్టు క్లియరెన్స్ వచ్చిన తర్వాత వివాహం చేసుకుంటామని ప్రకటించారు. మాధురి లేకుండా దువ్వాడ లేరని చెప్పారు. దువ్వాడతో కొడుకును కంటానని దివ్వెల మాధురి వెల్లడించారు. 
 
ఇక అటు దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ… రచ్చ గెలిచాను.. కానీ ఇంట గెలవలేకపోయానని తెలిపారు. తన వైవాహిక జీవితంలో దువ్వాడ వాణితో జరిగిన సంఘర్షణను చెప్పారు. తాను కాంగ్రెస్‌లో ఉండగా ధర్మాన ప్రసాదరావు నన్ను సస్పెండ్ చేయించారని ఫైర్ అయ్యారు. ఆ తర్వాత గతి లేక పీఆర్పీలో జాయిన్ అయ్యానని తెలిపారు. రాజకీయ జీవితంలో తనపై పోటీకి భార్యే వచ్చిందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్ స్టైల్ వేరు.. చెర్రీ అన్న సరదాగా ఉంటారు : నిహారిక

హీరో విశాల్‌కు ఏమైంది? మేనేజర్ వివరణ...

విశాల్ ఆరోగ్యానికి ఏమైందంటే? ఖుష్బూ వివరణ

శ్రీలీలపై కన్నేసిన బాలీవుడ్ హీరోలు!!

Actress Ramya: ఆ సన్నివేశాలను తొలగించాలి... కోర్టును ఆశ్రయించిన నటి రమ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

తర్వాతి కథనం
Show comments