Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులో లంపి వైరస్ కలకలం.. 26 పశువులకు సోకిందట!

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2022 (21:17 IST)
గుంటూరులో లంపి వైరస్ కలకలం రేపింది. తాడేపల్లిలో దాదాపు 26 పశువులు లంపి వైరల్ బారినపడటంతో పశువుల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ లంపి వైరస్ సోకిన పశువులను పరిశీలించేందుకు అధికారులు లేటు స్పందించారని తెలిసింది.  లంపి వైరస్‌పై అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం మండలంలోని వివిధ గ్రామాల్లో తిరుగుతూ పశువులకు వ్యాక్సిన్లు వేస్తున్నారు.
 
తాడేపల్లి మండలంలో 26 పశువులకు వైరస్ లక్షణాలు ఉండటంతో వాటికి టీకాలు వేశారు. ప్రాతూరులోని ఎస్సీ కాలనీలో ఆవులకు లంబి వైరస్ లక్షణాలు బయటపడటంతో.. వాటి కాపర్లు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అప్రమత్తమైన తాడేపల్లి పశు వైద్య అధికారులు మండలంలో ఉన్న ఆవులకు గోపాల మిత్రల ద్వారా వ్యాక్సిన్ వేయిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జానీ మాస్టర్‌ పోలీసు కస్టడీ ఓవర్.. నరకం అంటే ఏంటో చూపించింది..?

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments