Webdunia - Bharat's app for daily news and videos

Install App

లారీ భీభత్సం, కోవిడ్ పేషెంట్లకు ఎస్కార్టుగా వెళ్తున్న ఇద్దరు పోలీసులు మృతి

Webdunia
శుక్రవారం, 14 మే 2021 (13:30 IST)
తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట ఉండూరు బ్రిడ్జి దగ్గర లారీ బీభత్సం సృష్టించింది. హైవే పెట్రోలింగ్ పోలీసులపైకి దూసుకెళ్లిన లారీ  ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
 
మృతులు హెడ్‌కానిస్టేబుల్ సత్యనారాయణ, హోంగార్డు ఎన్.ఎస్.రెడ్డిగా గుర్తించారు. కోవిడ్ వ్యాక్సిన్ వెహికిల్‌కు ఎస్కార్ట్‌గా వెళ్లేందుకు వీరు వచ్చినట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments