Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ సొమ్ములు ఎక్కడివి జగన్ గారూ! : లోకేష్ ట్వీట్

Webdunia
మంగళవారం, 3 డిశెంబరు 2019 (06:28 IST)
గుడి, బడి, ఆఖరికి శ్మశానం.. కాదేదీ వైకాపా రంగుకి అనర్హం అంటున్నారు ముఖ్యమంత్రి జగన్. శ్మశానాలతో ప్రారంభించి గుడిని, ఆఖరికి బడిని కూడా వదలడం లేదని తెలుగుదేశం నాయకుడు నారా లోకేష్ విమర్శించారు.

ఈ మేరకు ఈ రోజు ఒక ట్వీట్ లో  రైతులకు భరోసా ఇవ్వడానికి మనసు రాక నెలకు రూ.625లే ఇస్తున్నారు, వృద్దులకు పెన్షన్ఇ వ్వడానికి చేతులురాక రూ.250లే ఇస్తున్నారు.ఏమిటిది అంటే.. రాష్ట్రం అప్పుల్లో ఉందని చెబుతున్న వైకాపా నాయకులు కనిపించిన ప్రతీ దానికీ వైకాపారంగులు వెయ్యడానికి రూ.1300 కోట్ల ప్రజాధనం ఎక్కడ నుండి వచ్చిందో చెప్పగలరా?  అని ప్రశ్నించారు.

విద్యార్థులు దేవాలయంగా భావించే ప్రభుత్వ పాఠశాలలు, యూనివర్సిటీల్లో మహామేత విగ్రహాలు, వైకాపా రంగులు వేస్తూ వైకాపా కార్యాలయాలుగా మార్చుకోవడం కంటే దారుణమైన చర్య ఉండదని లోకేష్ ట్వీట్ లో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments