Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల ఆక్టోపస్.. ఎన్నికల పంచాంగం.. ఏపీలో సైకిల్... తెలంగాణలో కారు

Webdunia
శనివారం, 18 మే 2019 (18:32 IST)
ఆంధ్రా ఆక్టోపస్ కాదు కాదు.. తెలుగు రాష్ట్రాల ఆక్టోపస్ అని చెప్పుకోవాల్సిన మాజీ కాంగ్రెస్ నేత, పారిశ్రామిక వేత్త లగడపాటి రాజగోపాల్.. ఎన్నికల ఫలితాలపై సర్వే నిర్వహించారు. ఈ మేరకు శనివారం మీడియా సమావేశంలో సర్వేలో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారనే అంశాన్ని బయటపెట్టారు. 
 
తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో టీడీపీ చీఫ్ చంద్రబాబు, తెలంగాణలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ప్రజలు ఓటేశారని లగడపాటి చెప్పుకొచ్చారు. ఆంధ్రా డబ్బుల్లేని లోటు బడ్జెట్ ప్రాంతం కాబట్టి తెలుగు ప్రజలకు సైకిలే దిక్కైందని చెప్పారు. 
 
అలాగే తెలంగాణ మిగులు బడ్జెట్ వున్న ప్రాంతం కాబట్టి.. ప్రజలు కారును ఎన్నుకున్నారని తెలిపారు. ఇప్పుడు తాను చెప్తున్నది అంచనా మాత్రమే. అయితే తమ బృందం శాస్త్రీయంగా పరిశీలించి అభిప్రాయాలు సేకరించారు.. ఎలా తేల్చారనే విషయాన్ని తిరుపతిలో ఆదివారం చెప్తానని లగడపాటి అన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments