Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీఆర్ఎస్ నుంచి ఆఫర్ వచ్చింది.. ఇదేం కొత్త కాదు.. ఎల్. రమణ క్లారిటీ

Webdunia
సోమవారం, 7 జూన్ 2021 (19:37 IST)
తెలంగాణ రాష్ట్ర సమితిలోకి చేరనున్నట్లు వస్తున్న వార్తలపై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ఎట్టకేలకు స్పందించారు. జూన్ 1న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఫోన్ చేసి సీఎం కేసీఆర్ మిమ్మల్ని గుర్తు చేసారని చెప్పారని ఎల్ రమణ పేర్కొన్నారు. మూడు రోజుల క్రితం బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కలిసి రాజకీయ భవిష్యత్ గురించి ఏం ఆలోచన చేస్తున్నారని అడిగారని కూడా ఆయన తెలిపారు. 
 
గతంలో కూడా టిఆర్ఎస్ నుంచి ఆఫర్ వచ్చింది. ఇది కొత్త ఏం కాదని వెల్లడించారు. పార్టీ మార్పుపై ఎలాంటి ఆలోచన చేయలేదని.. తన సన్నిహితులతో మాట్లాడిన తర్వాత ఏ నిర్ణయం అయిన తీసుకుంటానని ఎల్ రమణ పేర్కొన్నారు. 
 
కాగా ఎల్.రమణకు టిఆర్ఎస్ గాలం వేస్తున్నట్టు ఇవాళ ఉదయం నుంచి వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు టిఆర్ఎస్‌లోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఎల్.రమణకు అధిష్టానం భారీ ఆఫర్ ఇచ్చినట్టు కూడా వార్తలు వచ్చాయి.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments