Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడెలకు గుండెపోటు

Webdunia
శనివారం, 24 ఆగస్టు 2019 (10:12 IST)
ఏపీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు శుక్రవారం రాత్రి గుండెపోటుకు గురయ్యారు. కాగా..కొత్తపేటలోని ఆయన అల్లుడు డాక్టర్‌ మనోహర్‌ నివాసంలో ఉండగానే కోడెల అస్వస్థతకు లోనయ్యారు.

రాత్రి సుమారు 10.30లకు ఛాతిలో నొప్పి రావడంతో వెంటనే ఐసీయూకి తరలించారు. ఊపిరి అందకపోవడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. అయితే ప్రస్తుతం కోడెల ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం.

తాజాగా కుమారుడి షోరూమ్‌లో తనిఖీలు.. అసెంబ్లీ ఫర్నీచర్‌ విషయంలో ఆరోపణలు, ఇంటిపై దాడులు ఇవన్నీ కోడెలను తీవ్ర ఆందోళనకు గురిచేశాయని సన్నిహితులు పేర్కొంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతుందా? సైరా లాయర్ ఏమన్నారు?

సమంత ఇంట్లో విషాదం... 'మనం మళ్లీ కలిసే వరకు, నాన్న' ...

నాగ చైతన్య- శోభితా ధూళిపాళ వివాహం.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాపెంత?

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments