Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక రెచ్చిపోనున్న కొడాలి నాని, వారిద్దరే టార్గెట్

Webdunia
గురువారం, 18 ఫిబ్రవరి 2021 (15:56 IST)
పౌరసరఫరాల శాఖామంత్రి కొడాలి నానిపై ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన ఆదేశాలను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తోసిపుచ్చింది. మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడవచ్చని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఆయన మాట్లాడే సమయంలో సంయమనం పాటించాలని సూచించింది.
 
ఎన్నికల నిర్వహణ విషయంలోనే ఎన్నికల కమిషన్‌కు అధికారాలు ఉంటాయని, కానీ వాక్ స్వాతంత్ర్యాన్ని హరించేలా ఉత్తర్వులు ఇవ్వడం సరికాదని పిటిషనర్ తరపున న్యాయవాది తమ వాదనలను వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం తీర్పునిచ్చింది. తనకు అనుకూలంగా తీర్పు రావడంపై సంతోషంలో ఉన్నారు వైసిపి కార్యకర్తలు, కొడాలి నాని.
 
దీంతో కొడాలి నాని తిరిగి ఎన్నికల కమిషనర్‌తో పాటు చంద్రబాబును టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో విమర్సలు చేసే అవకాశం ఉందంటున్నారు. అందులోను పంచాయతీ ఎన్నికల్లో వైసిపికి అనుకూలంగా తీర్పు రావడంతో ఆ పార్టీ  నేతలు సంబరాల్లో మునిగితేలుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments