Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి చూపుల కోసం విజయవాడ వచ్చిన కర్ణాటక ముఖ్యమంత్రి

పెళ్లి చూపుల కోసం ఓ ముఖ్యమంత్రి విజయవాడ వచ్చారు. ముఖ్యమంత్రి ఏంటి.. పెళ్లి చూపులకు రావడం ఏంటనే కదా మీ సందేహం. అవునే.. నిజమే.. కర్ణాటక ముఖ్యమంత్రి విజయవాడలో పెళ్లి చూపుల కోసం వచ్చారు. ఆయన తన సతీమణి, బం

Webdunia
శుక్రవారం, 31 ఆగస్టు 2018 (11:58 IST)
పెళ్లి చూపుల కోసం ఓ ముఖ్యమంత్రి విజయవాడ వచ్చారు. ముఖ్యమంత్రి ఏంటి.. పెళ్లి చూపులకు రావడం ఏంటనే కదా మీ సందేహం. అవునే.. నిజమే.. కర్ణాటక ముఖ్యమంత్రి విజయవాడలో పెళ్లి చూపుల కోసం వచ్చారు. ఆయన తన సతీమణి, బంధువులతో కలిసి ఇక్కడకు వచ్చారు.
 
తమ కుటుంబంలోని ఓ వ్యక్తికి పెళ్లి సంబంధం చూసేందుకు ఆయన విచ్చేశారు. విజయవాడకు చెందిన ఓ వ్యాపారవేత్త కుమార్తెను తమ ఇంటి కోడలిగా చేసుకునేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

తర్వాతి కథనం
Show comments