Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమిత్ షా వార్నింగ్.. బీజేపీ నేతలకు షాక్.. జగన్‌కు అల్టిమేటం

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సీరియస్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పార్టీకి చెందిన నేతలు ఇతర పార్టీలు ముఖ్యంగా, వైకాపాలోకి జంప్ కావడాన్ని ఆయన జీర్ణించుకోలేక పోతున్నారు.

Webdunia
బుధవారం, 25 ఏప్రియల్ 2018 (12:14 IST)
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సీరియస్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పార్టీకి చెందిన నేతలు ఇతర పార్టీలు ముఖ్యంగా, వైకాపాలోకి జంప్ కావడాన్ని ఆయన జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో జగన్ మోహన్ రెడ్డికి అల్టిమేటం జారీ చేశారు. తమ పార్టీకి చెందిన ఏ ఒక్కరినీ పార్టీలో చేర్చుకోవద్దంటూ హెచ్చరించారు. ఈ హెచ్చరికలతో రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు షాక్ అయ్యారు.
 
తద్వారా ఏపీ బీజేపీ నుంచి వైసీపీలోకి చేరికలకు ఆ పార్టీ హైకమాండ్ అడ్డుకట్ట వేసినట్టయింది. ఈ నేపథ్యంలో, కన్నా లక్ష్మీనారాయణ వైసీపీలో చేరడం ఆగిపోయింది. అమిత్ షా చేసిన ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్‌తో అంతా సెట్ అయిపోయిందని ప్రచారం జరుగుతోంది. 
 
పార్టీలో చేరిన సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణకు ఢిల్లీ నుంచి ఫోన్ చేసిన అమిత్ షా... బీజేపీలోనే ఉండాలని కోరారు. దీంతో, ఆయన మనసు మార్చుకున్నట్టు చెబుతున్నారు. దీంతో, వైసీపీలో చేరే కార్యక్రమాన్ని ఆపేసి, అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments