Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇదేనా నీ దిక్కుమాలిన అనుభవం? బాబుపై కన్నా ఫైర్

Webdunia
శుక్రవారం, 22 మార్చి 2019 (12:02 IST)
ఆంధ్రప్రదేశ్ భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ట్విట్టర్ వేదికగా... చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు. వివరాలలోకి వెళ్తే... తిరుపతిలో విద్యార్థుల సంక్షేమం కోసం పోరాడుతూ మోహన్ బాబు తలపెట్టిన ర్యాలీని అడ్డుకొని... ఆయన్ని హౌస్ అరెస్ట్ చేయడంపై మండిపడ్డారు. 


తనకు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు. "ప్రజాస్వామ్య విలువలు లేని నువ్వు 40 సంవత్సరాల సీనియర్ అని చెప్పుకోడానికి సిగ్గుపడాలి. 
 
సినీనటుడు మోహన్ బాబు గారు విద్యార్థుల సంక్షేమం కోసం చేస్తున్న పోరాటానికి బీజేపీ పూర్తి మద్దతు తెలియచేస్తోంది. విద్యార్థుల కోసం పోరాడితే హౌస్ అరెస్ట్ చేస్తావా? ఇదేనా నీ దిక్కుమాలిన అనుభవం?" అంటూ ఘాటుగానే ప్రశ్నించారు. మరి సమాధానం ఎలా వస్తుందో వేచి చూడాల్సిందే...?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments