Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను వివస్త్రను చేసి ఇంటి నుంచి గెంటేశాడు.. ఆమె ఏం చేసిందంటే?

Kama reddy
Webdunia
సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (17:51 IST)
నిర్భయ, దిశ వంటి ఘటనలు దేశాన్ని కుదిపేసినా.. కొత్త చట్టాలు వచ్చినా మహిళలపై అఘాయిత్యాలు ఏమాత్రం తగ్గట్లేదు. మహిళలపై దాడులు, అత్యాచారాలు, గృహ హింసలు జరుగుతూనే వున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లాలో కట్టుకున్న భార్యను వివస్త్రను చేసి.. ఇంటి నుంచి గెంటేశాడు.. ఓ దుర్మార్గుడు. వివరాల్లోకి వెళితే.. భిక్కనూరు మండల కేంద్రంలో భార్య పట్ల భర్త పైశాచికత్వంగా ప్రవర్తించాడు. 
 
భార్యను చితక బాదిన భర్త ఆపై ఆమెను వివస్త్రను చేసి బయటకు గెంటేశాడు. ఇంటి నుంచి నగ్నంగానే పోలీస్‌స్టేషన్‌ను వెళ్లిన భాదితురాలు.. భర్త పైశాచికత్వంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన భిక్కనూరులో తీవ్ర కలకలం సృష్టించింది. బాధితురాలిని నగ్నంగా రోడ్డుపై చూసిన బంధువులు ఆమెకు బట్టలు వేసి ఇంటికి తీసుకెళ్లారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments