Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొగుడు కాదు కాల యముడు: భార్యను విజయవాడ హోటల్ గదికి తీసుకొచ్చి గొంతు కోసి...

Webdunia
సోమవారం, 14 మార్చి 2022 (10:49 IST)
భార్యాభర్తలన్న తర్వాత గొడవలు మామూలే. రోజులో కనీసం రెండుమూడుసార్లయినా ఏదో ఒక విషయంపై చిన్నచిన్న గొడవలు పడుతుంటారు. ఐతే ఇలాంటి గొడవలను కొందరు భూతద్దంలో పెట్టి చూస్తుంటారు. కొన్నిసార్లు ప్రాణాలను తీసేందుకు సైతం వెనుకాడరు. విజయవాడలో ఇలాంటి ఘటన జరిగింది. 

 
విజయవాడ గవర్నర్ పేటలోని అశోక్ రెసిడెన్సీలో ఓ గదిలో భార్యాభర్త ఇద్దరూ దిగారు. కాగా వీరిరువురూ మనస్పర్థలు తలెత్తడంతో గత కొంతకాలంగా విడివిడిగా వుంటున్నారు. ఆదివారం నాడు మాట్లాడుకుందాం రమ్మంటూ భార్యను హోటల్ గదికి తీసుకువచ్చాడు భర్త.

 
ఏదో విషయంపై ఇద్దరూ మళ్లీ ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి లోనైన భర్త తన వద్ద వున్న కత్తితో భార్య గొంతు కోసి అతి దారుణంగా హతమార్చాడు. ఆ తర్వాత నేరుగా పోలీసు స్టేషనుకి వెళ్లి తన భార్యను హత్య చేసినట్లు అంగీకరించి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ లాంచ్ చేసిన చౌర్య పాఠం లో ఒక్కసారిగా సాంగ్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments