పవన్ దొం.... కొడుకు... లం.. చేసే పనులన్నీ చేస్తాడు : వైకాపా ఎమ్మెల్యే

Webdunia
శనివారం, 11 జనవరి 2020 (17:25 IST)
అధికార వైకాపాకు చెందిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రెచ్చిపోయారు. నోటికి ఇష్టమొచ్చినట్టు బూతులు మాట్లాడారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యణ్‌లను లం... కొడుకులు అంటూ సంబోధించాడు. అంతేకాకుండా, పప్పు లోకేశ్‌కు కూడా కొవ్వు కరిగేలా బుద్ధి చెప్పాలంటూ వైకాపా శ్రేణులకు పిలుపునిచ్చారు. 
 
ఆయన శనివారం స్థానికంగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఓపెన్ టాపు జీపులో ప్రచారం చేస్తూ వైకాపా శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇందులో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రసంగిస్తూ, చంద్రబాబు తన బినామీల కోసం బస్సు యాత్ర చేపడుతున్నారు. 
 
చంద్రబాబుని లంజా కొడకా, వెధవ అని తిట్టాలని ఉంది. మొన్న ఎన్నికల్లో చంద్రబాబుకి సరైన బుద్ధి చెప్తాం. ఆ ముసలాడు మళ్లీ లేవకూడదు. అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బాగా పని చేయాలి. గత ప్రభుత్వంలో చంద్రబాబు చేసిన వెధవ పనులన్నీ ప్రజలకు తెలియజెప్పాలి. చంద్రబాబు కొడుకు పప్పు లోకేష్ కూడా కొవ్వు కరిగేలా బుద్ధి చెప్పాలి.
 
పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజీ స్టార్. చంద్రబాబు చెప్పుచేతల్లో నడిచే నువ్వు కూడా ఒక నాయకుడివేనా? పవన్ కళ్యాణ్ ఒక దొంగనా కొడుకు. లంజ చేసే పనులన్నీ పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. అసలు రాజధానిని వెంటనే విశాఖకు తరలించాలి. అమరావతిలో బినామీలను బయటకు తేవాలి. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లను జైల్లో వేయాలి అంటూ ఆగ్రహంతో ఊగిపోతూ ప్రసంగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments