Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బ... ఇవాళ నీ Mallepulu chala bagunnay... కడపలో ప్రాజెక్ట్ డైరెక్టర్ లైంగికంగా...

కడపలో మరో కామ పిశాచి బాగోతం బయటకు వచ్చింది. డ్వామా ప్రాజెక్టు డైరెక్టురుగా పనిచేస్తున్న రమేష్ పైన పలువురు ఉద్యోగినులు తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ చేసిన ఫిర్యాదులు సంచలనం సృష్టిస్తున్నాయి. రాత్రి 11 గంటలయితే రమేష్ తమను తన వెకిలి మాటలతో వేధిస్తున్న

Webdunia
శుక్రవారం, 24 మార్చి 2017 (16:33 IST)
కడపలో మరో కామ పిశాచి బాగోతం బయటకు వచ్చింది. డ్వామా ప్రాజెక్టు డైరెక్టురుగా పనిచేస్తున్న రమేష్ పైన పలువురు ఉద్యోగినులు తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ చేసిన ఫిర్యాదులు సంచలనం సృష్టిస్తున్నాయి. రాత్రి 11 గంటలయితే రమేష్ తమను తన వెకిలి మాటలతో వేధిస్తున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఓ మహిళకు ఏకంగా వాట్సప్‌లో " అబ్బ... ఇవాళ నీ Mallepulu chala bagunnay" వంటి సందేశాలను పంపిస్తూ అతడు వేధించాడని ఆరోపిస్తున్నారు. 
 
తాము ఎంతగా అతడిని వదిలించుకోవాలని చూసినా తమను ఉద్యోగపరంగా భయపెట్టేవారని అంటున్నారు. కొందరిపై అతడు లైంగిక దాడులు కూడా చేశారంటూ వార్తలు రావడం సంచలనం సృష్టిస్తున్నాయి. మరోవైపు పీడీ రమేష్ తనకు నారా లోకేష్ బాబు బాగా తెలుసుననీ, తను చెప్పినట్లు చేయకపోతే మీ ఉద్యోగాలు ఊడుతాయ్ అంటూ మహిళా ఉద్యోగులను భయపెట్టడం తరచుగా చేస్తుంటారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
 
తన పరిధిలో ఉద్యోగం చేసే మహిళా ఉద్యోగులంతా తమతమ ఫోటోలను వాట్సాప్‌లో పెట్టాలని మౌఖిక ఆదేశాలు కూడా జారీ చేశారట. ఇదిలావుండగా కడపలో అటు వైసిపి, ఇటు తెదేపా నాయకులతో దోస్తీగా ఈయన తిరుగుతూ వుండటంతో ఆయనపై ఫిర్యాదు చేసేందుకు చాలామంది భయపడుతున్నారట. ఐతే ఓ మహిళా ఉద్యోగి అతడి వేధింపులు తాళలేక నేరుగా తన ఫిర్యాదును కడప కలెక్టరుకు చేసినట్లు సమాచారం. దీనితో అయ్యగారు ప్రస్తుతం వణుకుతున్నారట.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం