Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేనానికి రూ.వెయ్యి కోట్ల ఆఫర్ చేసిన కేఏ పాల్

Webdunia
మంగళవారం, 7 జూన్ 2022 (14:11 IST)
సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. పవన్ కళ్యాణ్ తన సొంత పార్టీ జనసేనను వదిలిపెట్టి తన పార్టీలో చేరితే వెయ్యి కోట్ల రూపాయలను ఇస్తామని తెలిపారు. అలాగే, పవన్‌ను ఎంపీగానే, ఎమ్మెల్యేగానో గెలిపిస్తానని తెలిపారు. 
 
ఒకవేళ గెలిపించుకోలేకపోతే ఆయనకు వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తానని ఆయన తెలిపారు. అదేసమయంలో వచ్చే ఎన్నికల్లో పవన్ సొంతగా పోటీ చేసినా లేక ఇతర పార్టీలతో పెట్టుకుని పోటీ చేసినా ఓడిపోవడం ఖాయమని కేఏ పాల్ జోస్యం చెప్పారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అజిత్ కుమార్ పట్టుదలకు యు/ఎ సెన్సార్

అప్సరా రాణి రాచరికం మూవీ ఎలా ఉందంటే.. రాచరికం రివ్యూ

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments