Webdunia - Bharat's app for daily news and videos

Install App

అది నిజమని పెద్దిరెడ్డి నిరూపిస్తే నడిరోడ్డుపై తలనరుక్కుంటా, జడ్జి రామకృష్ణ

Webdunia
సోమవారం, 28 డిశెంబరు 2020 (19:08 IST)
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతి అనకొండ అంటూ మండిపడ్డారు జడ్జి రామక్రిష్ణ. మంత్రి తోడల్లుడు జస్టిస్. సి.వి.నాగార్జున రెడ్డి తనపై కక్ష కట్టారన్నారు. మంత్రి అక్రమాలు, అవినీతిని బయటపెడతానేమోనన్న భయంతో తనపై అక్రమ కేసులు పెట్టించారని తిరుపతిలో మీడియా సమావేశంలో ఆరోపించారు జడ్జి రామక్రిష్ణ.
 
నేరానికి తాను పాల్పడినట్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిరూపిస్తే నడిరోడ్డుపై తన తల నరుక్కుంటానన్నారు. 24 గంటల్లో పెద్దిరెడ్డి నిరూపించకుంటే రాజకీయ సన్యాయం తీసుకుంటారా అని సవాల్ విసిరారు. జస్టిస్ ఈశ్వర్ గౌడ్ వాయిస్ రికార్డింగ్ ఒరిజినల్ ఆడియో కలిగిన సెల్ ఫోన్‌ను పోలీసులు లాక్కున్నారని ఆరోపించారు. సెల్ ఫోన్‌ను ఎందుకు కోర్టులో డిపాజిట్ చేయలేదని ప్రశ్నించారు. 
 
తన దగ్గర ఉన్న ఆధారాలతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిన తీహార్ జైలుకు వెళ్ళడం ఖాయమన్నారు. త్వరలోనే మంత్రి అక్రమాలపై కోర్టుకు కూడా వెళతానన్నారు జడ్జి రామక్రిష్ణ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments