Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాయ్‌ఫ్రెండ్‌తో శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్ (video)

Webdunia
సోమవారం, 3 ఏప్రియల్ 2023 (15:50 IST)
Jhanvi kapoor
తిరుమల శ్రీవారిని తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి అందాల తార జాన్వీ కపూర్ దర్శించుకుంది. జాన్వీ కపూర్, శిఖర్ పహారియా శ్రీవారి సన్నిధి వద్ద సోమవారం ఉదయం మీడియా కెమెరాల కంటపడ్డారు.
 

వీరిద్దరూ తిరుమలలో ప్రత్యక్షం కావడం అభిమానుల్లో ఆసక్తికి దారితీసింది. జాన్వీతోపాటు, ఆమె సోదరి ఖుషీ కపూర్ స్వామి వారికి సాష్టాంగ నమస్కారం చేసింది. 
 
ఈ సందర్భంగా జాన్వీ కపూర్ లంగా ఓణిలో మెరిసింది. శిఖర్ పహారియా మాత్రం తెల్లటి పంచె, రెడ్ స్క్రాఫ్ లో కనిపించాడు. వీరి వెంట ఖుషీ కపూర్ కూడా ఉంది. శిఖర్ పహారియా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూర్యాపేట్‌ జంక్షన్‌ లో ఏంజరిగింది ?

మహిళలందరికీ డియర్ ఉమ విజయం అంకితం : సుమయ రెడ్డి

జాత‌కాల‌న్ని మూఢ‌న‌మ్మ‌కాలు న‌మ్మేవాళ్లంద‌రూ ద‌ద్ద‌మ్మ‌లు... ఇంద్రగంటి మోహన్ కృష్ణ

బుధవారం లోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా వుంది : కళ్యాణ్ రామ్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments