Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫీచర్ కంట్రిబ్యూటర్లకు జనసేన ఆహ్వానం...

Webdunia
శనివారం, 3 ఆగస్టు 2019 (14:17 IST)
జనసేన పార్టీ ఆధ్వర్యంలో త్వరలో ఓ మ్యాగజైన్ పత్రిక రానుంది. ఇందుకోసం ఫీచర్ కంట్రిబ్యూటర్లకు ఆహ్వానం పలుకుతోంది. ఈ మ్యాగజైన్ కోసం పని చేసేందుకు ఫీచర్ కంట్రిబ్యూటర్లను ఆహ్వానిస్తూ జనసేన ఓ ప్రకటనను జారీచేసింది. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అనంతపురం, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ నగరాల్లో పత్రిక కోసం పనిచేసేందుకు ఫీచర్ కంట్రిబ్యూటర్లు కావాలని జనసేన కోరింది. 
 
అభ్యర్థులు ఏదైనా సామాజిక సమస్యను ఎంచుకుని రెండు పేజీలకు మించకుండా వ్యాసాన్ని రాసి jspmagazine@gmail.com కు పంపాలని ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ లేఖతోపాటు.. పేరు, ఫోను, చిరునామా, ఇతర వివరాలను కూడా పంపించాలని కోరింది. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ట్వీట్ చేసింది. జనసేన పార్టీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు పవన్ కళ్యాణ్ ఈ తరహా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ మధ్య కెమిస్ట్రీ అదుర్స్ అంటున్న డకాయిట్ టీమ్

వైలెంట్ - సైలెంట్ ప్రేమకథ - ఫ్లాప్ వచ్చిన ప్రతిసారీ మారాలనుకుంటా : అల్లరి నరేష్

వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

తర్వాతి కథనం
Show comments