Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్యే రాపాక అరెస్ట్: పోలీసులపై కోర్టు సీరియస్

Webdunia
బుధవారం, 14 ఆగస్టు 2019 (11:15 IST)
రాజమండ్రి: రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు ఊరట లభించింది. నాన్‌ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంపై కోర్టు అక్షింతలు వేసింది. స్టేషన్‌ బెయిల్‌తో రాపాక విడుదలయ్యారు. 
 
 పోలీస్‌స్టేషన్‌పై దాడి కేసులో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయనను అరెస్ట్ చేసేందుకు సోమవారం సాయంత్రం నుండి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
 
మంగళవారం మధ్యాహ్నం రాజోలు పోలీస్‌స్టేషన్‌లో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ లొంగిపోయాడు ఎమ్మెల్యేను పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేయడంపై కోర్టు పోలీసులపై అక్షింతలు వేసింది. 
 
నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయడాన్ని కోర్టు తప్పుబట్టింది. దీంతో కోర్టు స్టేషన్ బెయిల్‌పై రాపాక వరప్రసాద్ విడుదలయ్యాడు. ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ను అరెస్ట్ చేసేందుకు భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. రాజోలు పోలీస్ స్టేషన్ లో ఐజీ మకాం వేసిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments