జగన్ అనే నేను... నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా దైవసాక్షిగా...

Webdunia
గురువారం, 30 మే 2019 (12:34 IST)
నవ్యాంధ్ర రాష్ట్ర నూతన రెండో ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్మోన్ రెడ్డి గురువారం మధ్యాహ్నం 12.23 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపాలిటీ స్టేడియంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వైకాపా శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. 
 
ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, తెలంగాణ రాష్ట్ర మంత్రులు, సీనియర్ నేతలు, వైకాపా నేతలు వైెస్. విజయమ్మ, వైఎస్ షర్మిల, వైఎస్ భారతితో పాటు.. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు పాల్గొన్నారు. సరిగ్గా 12.23 నిమిషాలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం 12.30 గంటలకంతా పూర్తయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

నేడు నయనతార బర్త్‌డే.. ఖరీదైన బహమతిచ్చిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments