Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు సీబీఐ కోర్టులో జగన్ బెయిల్ రద్దు కేసు విచారణ

Webdunia
బుధవారం, 14 జులై 2021 (08:54 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి బెయిల్ రద్దు కేసుకు సంబంధించి ఈరోజు సీబీఐ కోర్టులో విచారణ జరుగనుంది. 
 
లిఖితపూర్వక వాదనలను  పిటిషనర్, జగన్ తరుపు న్యాయవాదులు కోర్టుకు సమర్పించారు. కాగా లిఖిత పూర్వక వాదనలు సమర్పించడానికి సీబీఐ  నిరాకరించింది. 
 
జగన్, రఘురామ తరుపు న్యాయవాదులు సమర్పించిన లిఖిత పూర్వక వాదనలపై న్యాయస్థానం విచారణ చేయనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments