Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపు గవర్నర్ తో జగన్ సమావేశం

Webdunia
బుధవారం, 27 అక్టోబరు 2021 (22:38 IST)
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. రాజ్ భవన్ కు వెళ్లనున్న సీఎం గవర్నర్ తో సమావేశం కానున్నారు. తెలుగు దేశం పార్టీ కార్యాలయంపై దాడులు సహా ఇతర అంశాలపై గవర్నర్ కు సీఎం జగన్ వివరణ ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది. తెలుగు దేశం పార్టీ కార్యాలయంపై అభిమానులు దాడులకు దారితీసిన పరిస్ధితులను గవర్నర్ కు సీఎం వివరించనున్నారు.
 
అంతకు ముందు తెలుగు దేశం పార్టీ నేతలు తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల సీడీలు, తగు ఆధారాలను గవర్నర్ కు సమర్పించే అవకాశాలున్నట్లు తెలిసింది. వచ్చే నెలలో శాసనసభ సమావేశాల నిర్వహించాలని సీఎం జగన్ భావిస్తున్నారు. వీటిపైనా గవర్నర్ తో చర్చించే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్ధితులపైనా గవర్నర్ తో చర్చించే అవకాశాలున్నట్లు తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

చిరంజీవి విశ్వంభర రామ రామ సాంగ్ 25+ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్

సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని చిత్రం 3 BHK విడుదలకు సిద్ధం

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో త్రిబాణధారి బార్భరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments