Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు ప్ర‌భుత్వాల్లోనూ గెస్ట్ లెక్ఛ‌ర్ల ఊడిగం: నాదెండ్ల మనోహర్

Webdunia
శనివారం, 31 జులై 2021 (22:17 IST)
అటు తెలుగుదేశం ప్ర‌భుత్వ హ‌యాంలో... ఇటు వైసీపీ హ‌యాంలో గెస్ట్ లెక్చ‌రర్లు జీతాలు లేకుండానే, ఊడిగం చేస్తున్నార‌ని పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. నాదెండ్ల మనోహర్ ని ఏపీ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గెస్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ ప్రతినిధులు క‌లిసి, త‌మ గోడును వెళ్ళ‌బోసుకున్నారు.

గెస్ట్ లెక్చరర్లకు జీతాలు ఇవ్వకపోవడం అన్యాయమ‌ని, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గెస్ట్ లెక్చరర్ల అష్ట కష్టాలు ప‌డుతున్నార‌ని మ‌నోహ‌ర్ అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి ఇప్పుడు జీతాల విషయాన్ని కూడా పట్టించుకోకపోవడం లేద‌ద‌ని ఆరోపించారు.

గత నాలుగేళ్లుగా గెస్ట్ లెక్చరర్లకు జీతాలు చెల్లించకుండా పని చేయించుకోవడం అన్యాయమ‌ని, 1100 మంది ఈ తరహాలో విధులు నిర్వహిస్తున్నార‌ని వివ‌రించారు. గత ప్రభుత్వ హయం నుంచి ప్రభుత్వం చేసిన తప్పిదాన్నే, ఈ ప్రభుత్వమూ కొనసాగిస్తోంద‌ని విమ‌ర్శించారు. వైసీపీ ప్రభుత్వం తక్షణమే బకాయిపడ్డ వేతాలు ఇవ్వాల‌ని, లేని పక్షంలో జనసేన పార్టీ కచ్చితంగా వీరికి అండగా ఉంటుంద‌న్నారు నాదెండ్ల మ‌నోహ‌ర్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పదేళ్ల జర్నీ పూర్తి చేసుకున్న సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్

డేంజర్ లో వున్న రాబిన్‌హుడ్ లైఫ్ లోకి శ్రీలీల ఎంట్రీతో ఏమయింది?

భైరవంలో అందమైన వెన్నెలగా అదితి శంకర్‌ పరిచయం

సాయి శ్రీనివాస్‌, దర్శకుడు విజయ్‌ విడుదల చేసిన టర్నింగ్‌ పాయింట్‌ లుక్‌

కొత్త సీసాలో పాత కథ వరుణ్ తేజ్ మట్కా మూవీ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిల్డ్రన్స్ డే: స్పెషల్ స్ట్రాబెర్రీ చీజ్ కేక్ ఎలా చేయాలంటే?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

వర్షాకాలం, శీతాకాలంలో మయొనైజ్ వాడకూడదట..

తర్వాతి కథనం
Show comments