Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణాలో ఇక ప్ర‌తి రోజు స్పంద‌న‌... ఎస్పీ సిద్ధార్థ కౌశల్

Webdunia
శుక్రవారం, 23 జులై 2021 (19:08 IST)
కృష్ణాజిల్లా మచిలీపట్నం జిల్లా పోలీసు కార్యాలయంలో రాష్ట్రంలోనే ప్రధమంగా ప్రతిరోజు స్పందన కార్యక్రమానికి  కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ శ్రీకారం చుట్టినారు. ప్రజలతో మరింత చేరువయ్యేందుకు వినూత్న కార్యక్రమానికి నాంది పలికారు.

వారంలో ఒకరోజు కాక ప్రతి రోజు ఫిర్యాదుదారుల ఫిర్యాదులను అర్జీల రూపంలో స్వీకరించి సత్వర న్యాయం అందించేలా చర్యలు చేపడతామని తెలిపారు. ఫిర్యాదుదారుల ఫిర్యాదుల పట్ల పోలీసులు అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవ‌న్నారు. స్వీకరించిన ఫిర్యాదుల లో తగు విచారణ జరిపి 24 గంటల్లోనే సత్వర న్యాయం స్పందించేలా కృషి చేస్తామని తెలిపారు.

జిల్లాలోని ప్రజలు హెల్ప్ లైన్ నెంబర్లకు సంప్రదించి జిల్లాలోని మీ సమస్యకు పరిష్కారం పొందవచ్చు. అనునిత్యం ప్రజలతో మమేకమై వారి సమస్యలను పరిష్కరించడమే స్పందన ధ్యేయం అని తెలిపారు. జిల్లాలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తాను ఏ ప్రాంతంలో అయితే పర్యటిస్తానో అక్కడ స్పందన కార్యక్రమానికి అందుబాటులో ఉంటానని ఎస్పీసిద్ధార్థ కౌశల్ తెలియజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments