హేమంత్ కేసులో రోజుకో ట్విస్ట్.. సుపారి గ్యాంగ్‌తో చంపించారట..!

Webdunia
శుక్రవారం, 2 అక్టోబరు 2020 (15:35 IST)
పరువు హత్యకు గురైన హేమంత్ కేసులో నిందితుల కస్టడి శుక్రవారంతో మూడో రోజుకు చేరుకుంది. మొన్న చర్లపల్లి జైలు నుంచి నిందితులను గచ్చిబౌలి పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించారు. శుక్రవారం కూడా మరోసారి కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. పోలీసు కస్టడీలో లక్ష్మారెడ్డి, యుగంధర్ రెడ్డిలు పలు కీలక అంశాలు వెల్లడిస్తున్నట్లు సమాచారం.
 
ప్రాణం కంటే పరువే ముఖ్యమని.. అందుకే హేమంత్‌ను హత్యమార్చినట్లు అవంతి తండ్రి లక్ష్మారెడ్డి ఒప్పుకున్నాడు. హేమంత్ హత్యకు మొదట వేరే సుపారి గ్యాంగ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు యుగంధర్ రెడ్డి పోలీసుల విచారణలో వెల్లడించారు. 
 
ఒప్పందం కుదిరాక సుపారీ గ్యాంగ్ స్పందించకపోవడంతో హేమంత్ హత్య వాయిదా పడిందన్నారు. దీంతో తనకు పరిచయం ఉన్న బిచ్చు యాదవ్‌తో మరో ఒప్పందం కుదుర్చుకున్న యుగంధర్ రెడ్డి విచారణలో వెల్లడించినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments