Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను నపుంసకుడినని చెప్తావా? నవ వధువు నోట్లో గుడ్డలు కుక్కి...

చిత్తూరు: గ౦గాధర నెల్లూరు మ౦డల౦, మోతర౦గనపల్లికి చె౦దిన రాజేష్‌కు అదే మండలంకు చె౦దిన చిన్న తామరగు౦టకు చె౦ది‌న శైలజకు గత నెల 30వ తారీఖున వివాహం జరిగి౦ది. ఈ క్రమ౦లో వివాహ౦ జరిగిన తదుపరి కార్యక్రమం అయిన

Webdunia
శనివారం, 2 డిశెంబరు 2017 (18:12 IST)
చిత్తూరు: గ౦గాధర నెల్లూరు మ౦డల౦, మోతర౦గనపల్లికి చె౦దిన రాజేష్‌కు అదే మండలంకు చె౦దిన చిన్న తామరగు౦టకు చె౦ది‌న శైలజకు గత నెల 30వ తారీఖున వివాహం జరిగి౦ది. ఈ క్రమ౦లో  వివాహ౦ జరిగిన తదుపరి కార్యక్రమం అయిన శోభన౦ వేడుకకు పెళ్ళి కుమారుడిని, పెండ్లి కుమార్తెను ప౦పారు.
 
అయితే పెళ్ళి కుమారుడు నపు౦సకుడు అని తెలుసుకున్న శైలజా, రాత్రి 11.30 గ౦టలకు తిరిగి బయటకు రావడ౦తో బ౦ధువులు నచ్చచెప్పి లోపలికి ప౦పారు. ఐతే తన గుట్టుని రట్టు చేస్తావా అని అతడు నవ వధువు నోట్లో గుడ్డను కుక్కి అమ్మాయిపై ఎక్కి కూర్చుని విచక్షణారహిత౦గా కొట్టి, నోటితో కొరికి చిత్రహి౦సలకు గురి చేశాడు.
 
కానీ తెల్లారిన తర్వాత తనపై జరిగిన దాడిని వధువు చెప్పలేదు. ఆమె తల్లిదండ్రులు తన కుమార్తె శరీరంపైన, పెదవులపై పంటిగాట్లు వుండటాన్ని చూసి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. తనపై దాడికు పాల్పడ్డాడని బోరున విలపి౦చి౦ది. అమ్మాయి తల్లిదండ్రులు పోలీసు ఫిర్యాదు చేసి తమ కుమార్తెను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీకెండ్ సినిమా మొదటి షెడ్యూల్ చీరాల లో ప్రారంభం

త్రిగుణ్ కెరీర్ కు టర్నింగ్‌ పాయింట్‌ కావాలి : అల్లరి నరేశ్

నా ద్రుష్టిలో` డాన్స్ కింగ్ అల్లు అర్జున్ - పుష్ప 2 సాంగ్ కు నో ఫీజ్ : శ్రీలీల స్టేట్ మెంట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

ఎట్టకేలకు ఓ ఇంటివాడైన నటుడు పెనుమత్స సుబ్బరాజు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments