Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోరిక తీరిస్తేనే కుళాయి నీరు, కామాంధుడిపై ఫిర్యాదు

Webdunia
శనివారం, 3 జులై 2021 (12:52 IST)
తాగునీటి కోసం కుళాయిల చెంత‌కు పోయే దుస్థితి ఇంకా కొన్ని గ్రామాల్లో తొల‌గిపోలేదు. గ‌తంలో ప‌ట్ట‌ణాల‌లోనూ తాగునీటి కోసం కుళాయిల వ‌ద్ద వీధిపోరాటాలు జ‌రిగేవి. ఇప్ప‌టికీ గ్రామాల్లో అదే దుస్థితి. ఎంతో అభివృద్ధి చెందింది అనుకునే గుంటూరు జిల్లా 
మేడికొండూరులో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది.

శివారులోని సిరిపురం వ‌ద్ద నిత్యం కుళాయిలో మంచినీళ్ళు ప‌ట్టుకుంటామ‌ని ఇదే త‌మ‌ను బ‌జారున ప‌డేస్తోంద‌ని ఓ మ‌హిళ ఆవేద‌న వ్య‌క్తం చేస్తోంది. తాగునీటి కోసం తన ఇద్ద‌రు కుమార్తెలు బిందెతో కుళాయి వ‌ద్ద‌కు వెళితే, చిన్న దాన‌య్య అనే వ్య‌క్తి వేధిస్తున్నాడ‌ని వారి త‌ల్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

త‌న కోరిక తీరుస్తేనే మంచి నీళ్ళు ప‌ట్టుకోనిస్తాన‌ని ష‌ర‌తు పెట్టాడ‌ని ఆరోపించింది. త‌న కోరిక తీర్చకపోతే చంపుతానని బెదిరిస్తున్నాడ‌ని చిన్న దాన‌య్య‌పై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కాలంలోనూ ఇదేం స‌మ‌స్య అని పోలీసులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. చిన్న దాసయ్యను అదుపులోకి తీసుకుని పోలీసులు ఈ ఘ‌టనపై దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments