Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ సి.ఐ నోరు తెరిస్తే బూతులే!!

Webdunia
శనివారం, 10 ఆగస్టు 2019 (17:30 IST)
గుంటూరు జిల్లా వినుకొండ సిఐ ని చూస్తేనే ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు సి.ఐ నోరు తెరిస్తే బూతు పురాణాలు వాస్తునే ఉంటాయ్ ఈ బూతులు వినలేక వినుకొండ ప్రజలు అవస్థలు పడుతున్నారు. తాజాగా వినుకొండ సి.ఐ సి.యస్ కుమార్ అనే హోం గార్డును చెప్పలేని వినలేని రాయలేని బూతులు తిట్టి అవమానించారని బాధిత హాఁ గార్డ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
 
వివరాలు పరిశీలిస్తే ఐనవోలు పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హోమ్ గార్డ్ సీఎస్ కుమార్ ను వినుకొండ పట్టణంలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న గాంధీ పట్టణంలోని ప్రకాష్ లాడ్జి వద్దకు తీసుకెళ్లాలని కోరడంతో గాంధీ ని సీఎస్ కుమార్ లాడ్జి వద్దకు తీసుకెళ్లాడు అప్పటికే అక్కడ రూమ్ లో ముగ్గురు హాఁ గార్డులు ఒక కానిస్టేబుల్ మద్యం సేవిస్తున్నారు వారిలో ఒకరు ఈ మాదిగ నాకొడుకును ఎందుకు తీసుకువచ్చారని దుర్బాష లాడటంతో ఘర్షణ జరిగింది.

అంతటితో ఆగకుండా సియస్ కుమార్ ను చెప్పుతో కొట్టడంతో సియస్ కుమార్ వినుకొండ సిఐ చిన్న మల్లయ్యకు ఫిర్యాదు చేశాడు. సి.ఐ ఫిర్యాదు స్వీకరించకుండా లాడ్జి వద్దకు వెళ్లి సి.యస్ కుమార్ ను దుర్బాషలాడి కులం పేరుతో దూషించినట్లు బాధితుడు ఆరోపిస్తున్నారు.

ఈ తతంగం అంతా ప్రజలు ఆసక్తిగా తిలకిస్తూ ఓరా పోలీసులు చట్టానికి చుట్టాల్లా రౌడీల్లా వ్యవహరిస్తున్నారని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు ఈ తతంగం లాడ్జి సిసి కెమెరాల్లో కూడా రికార్డు జరిగిఉంటుంది.  ఈ విషయం పై వివిధ పార్టీ లు ప్రజా సంఘాల నాయకులు సిఐ వైఖరి తీవ్రంగా ఖండించారు. జిల్లా ఉన్నతాధికారులు బాధిత హోమ్ గార్డ్ ని వినుకొండ లో విధుల నుండి తొంగించి పాస్ పోర్ట్ సరెండర్ చేసి జిల్లా కార్యాలయంలో రిపోర్ట్ చెయ్యాలని ఆదేశాలు జారీచేసినట్లు తెలిసింది.

పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించే హోమ్ గార్డ్ కె న్యాయం జరగనట్లు తెలుస్తోంది ఇక సామాన్య ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తారు పోలీస్ ఉన్నతాధికారులు లే ఆత్మ విమర్శ చేసుకోవాలి. జిల్లా పోలీసు ఉన్నతాధికారులు పోలీస్ ప్రతిష్ట దిగజారకుండా చర్యలు తీసుకోవాలన్నారు ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments