Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతిలో బసవతారకం ఆస్పత్రికి భూమిపూజ.. ఎక్కడినుంచైనా గెలుస్తా! (video)

సెల్వి
బుధవారం, 13 ఆగస్టు 2025 (16:36 IST)
Balakrishna
నందమూరి బాలకృష్ణ అమరావతిలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్‌కు భూమి పూజ చేశారు. 2019లో శంకుస్థాపన జరిగినప్పటికీ, గత ప్రభుత్వం కారణంగా నిర్మాణం ప్రారంభించలేకపోయారని ఆయన పేర్కొన్నారు. హిందూపూర్‌ మాత్రమే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంతా తన అడ్డా అని చెప్పారు. తాను పోటీ చేసిన ఏ నియోజకవర్గం నుండైనా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. 
 
బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి అనేక అవార్డులు వచ్చాయని బాలకృష్ణ అన్నారు. ఇది లాభాపేక్ష లేని ఆస్పత్రి అని.. దాతల సహాయంతో ఆస్పత్రి నడుస్తోందన్నారు బాలకృష్ణ. హైదరాబాద్‌లో ఆస్పత్రి నిర్మాణం ఎన్నో కష్టాల తర్వాత పూర్తయిందని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్‌లో ఆస్పత్రి నిర్మాణం ఎన్నో కష్టాల తర్వాత పూర్తయిందని ఆయన గుర్తు చేశారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి రోగులకు సేవ చేసినందుకు గుర్తింపుగా చాలా అవార్డులు వచ్చాయి. దేశంలోనే ఇది మంచి క్యాన్సర్ ఆస్పత్రిగా పేరు తెచ్చుకుందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments